ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు కాకతీయ పాలకుర్తి : జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు జె గ్రామంలో వడ్డెర కాలినికి చెందిన అలకుంట్ల వెంకన్న ఆధ్వర్యంలో సుమారు 100 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ చేరికలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారయణ, మండల అధ్యక్షుడు గిరగని కుమారస్వామి,తొర్రూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలివేరు బాలరాజు, ఏఎమ్‌సీ వైస్ చైర్మన్ అనుముల మల్లారెడ్డి, మాజీ దేవస్థాన చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి, ఓబీసీ సెల్ స్టేట్ కో...