మధ్యప్రదేశ్ సీఎం సింప్లిసిటీకి సలాం..

మధ్యప్రదేశ్ సీఎం సింప్లిసిటీకి సలాం.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా కుమారుడి పెళ్లి! సామూహిక వివాహ వేడుకలో తాళి కట్టిన మధ్యప్రదేశ్ సీఎం కొడుకు రాందేవ్ బాబా వేదమంత్రాల సాక్షిగా జరిగిన పవిత్ర వివాహం మోహన్ యాదవ్ నిర్ణ‌యంపై వెల్లువెత్తుతున్న ప్ర‌శంస‌లు కాక‌తీయ‌, నేష‌న‌ల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మరోసారి తన వినమ్రత, విలువలను దేశానికి చాటి చెప్పారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి జంబో లగ్జరీ వెడ్డింగ్‌లు చేసుకునే ఈ యుగంలో.. సీఎం మాత్రం పూర్తి భిన్న దారి పట్టారు....