మమ్మద్ గౌస్ పల్లి సర్పంచ్ అభ్యర్థిగా శైలజ నామినేషన్

మమ్మద్ గౌస్ పల్లి సర్పంచ్ అభ్యర్థిగా శైలజ నామినేషన్ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మ‌ల్లంప‌ల్లి మండ‌లం మమ్మద్ గౌస్ పల్లి గ్రామ స‌ర్పంచ్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా సోమవారం గోల్కొండ శైలజ సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. మమ్మద్ గౌస్ పల్లి గ్రామం నుంచి నామినేషన్ వేసేందుకు పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా మల్లంపల్లి కి చేరుకొని నామినేషన్ పత్రాలు సమర్పించారు. గతంలో మమ్మద్ గౌస్ పల్లి గ్రామానికి సర్పంచ్ గా పనిచేసిన అనుభవంతో పాటు ప్రజల మద్దతుతో నామినేస‌న్ దాఖ‌లు...