ముఖ్యమంత్రి ఓపెనింగ్ చేసిండు ఇక ముట్టుకునే దెవరు?
ముఖ్యమంత్రి ఓపెనింగ్ చేసిండు ఇక ముట్టుకునే దెవరు? మెడికవర్ ఆస్పత్రిలో పేషెంట్ మృతిపై ఆందోళన తెల్లారేసరికి అంతా నిశ్శబ్ధం పేషెంట్ వారించినా ఆస్పత్రి వర్గాలు ట్రీట్మెంట్ ఆఖరికి మృతి చెందినట్లు ప్రకటన ఫీజు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తామని బెట్టు సంధి ఎవరు చేశారో? సద్దుమణిగిన వివాదం కాకతీయ, వరంగల్ : వరంగల్ హంటర్ రోడ్డులోని మెడికవర్ ఆస్పత్రి కొన్ని నెలల క్రితమే ప్రారంభమైంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ హాస్పిటలు ప్రారంభోత్సవం చేశారు. అంతేకాదు, ముఖ్యమంత్రి ఆస్పత్రి యాజమాన్యం దూరపు చుట్టరికమనే ప్రచారం...