ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నవభారత్ లోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం రాక సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నందు పోలీసు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పర్యటన విజయవంతం కోసం...