“ వెడ్ ఇన్ ఇండియా“.. మోడీ పిలుపుతో ఆ ప్రాంతాల‌కు బిగ్ హైప్‌!

`` వెడ్ ఇన్ ఇండియా``.. మోడీ పిలుపుతో ఆ ప్రాంతాల‌కు బిగ్ హైప్‌! మోడీ కాల్‌తో వెడ్డింగ్ బూమ్ మన్ కీ బాత్‌తో ట్రెండ్ అయిన వెడ్ ఇన్ ఇండియా ఇండియాలో టాప్ 10 డ్రీమ్ డెస్టినేషన్స్ ఇవే కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : డెస్టినేషన్ వెడ్డింగ్స్ పేరుతో విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకునే ట్రెండ్ గత కొన్నేళ్లుగా బాగా పెరిగిపోయింది. కానీ తాజాగా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని న‌రేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో ఆ ట్రెండ్ ఇప్పుడు పూర్తిగా దేశం...