మందుల వినియోగంపై అవగాహన కల్పించాలి
మందుల వినియోగంపై అవగాహన కల్పించాలి దీర్ఘాకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఆర్థిక భారం తప్పించాలి వైద్యులకు డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ సూచనలు కాకతీయ, కరీంనగర్ : దీర్ఘాకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న మందుల వినియోగంపై అవగాహన కల్పించాలని కరీంనగర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అధికారులకు సూచించారు. 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ అధిక రక్తపోటు, మధుమేహ పరీక్షలు చేయించి, నిర్ధారణ అయిన వారికి ప్రైవేట్ మందులు కొనాల్సిన అవసరం లేకుండా చూడాలన్నారు. మంగళవారం రోజున...