నందిగామలో బీజేపీ–బీఆర్‌ఎస్ నాయకుల కాంగ్రెస్ తీర్థం
నందిగామలో బీజేపీ–బీఆర్‌ఎస్ నాయకుల కాంగ్రెస్ తీర్థం ఎమ్మెల్యే దొంతి సమక్షంలో పార్టీలో చేరికలు కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల ప్రముఖ నాయకులు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు ఆకర్షణగా మారడంతో నందిగామ గ్రామ బీజేపీ అధ్యక్షుడు చెట్టుపల్లి విజేందర్, మోర్తాల మనోహర్‌రావు, మర్రి నాగరాజు, పార్టీ నాయకులు గుగులోతు బిక్షపతి, భూక్య...