బీఆర్ఎస్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత విస్తృత ప్రచారం
బీఆర్ఎస్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత విస్తృత ప్రచారం కాకతీయ, ములుగు ప్రతినిధి : మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్‌కుమార్, టౌన్ అధ్యక్షుడు ఖాజా పాషా ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత మంగళవారం ఏటూరునాగారం గ్రామపంచాయతీలో విస్తృత ప్రచారం జరిగింది. 3వ వార్డు సభ్యుడు బట్టు మానస, 9వ వార్డు సభ్యుడు గోపి పర్వతాలు ఎల్లయ్యతో కలిసి శ్రీలత ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాకులమర్రి కుటుంబం గతంలో ఎన్నో సేవలు అందించింది...