హిల్ట్‌పై బీఆర్ఎస్ పోరుబాట
హిల్ట్‌పై బీఆర్ఎస్ పోరుబాట పారిశ్రామిక వాడల్లో పర్యటనకు 8 నిజ నిర్దారణ బృందాలు ప్రభుత్వ పాలసీతో కలిగే నష్టంపై ప్రజలకు వివరణ నాయకులకు దిశానిర్దేశం చేసిన కేటీఆర్ ఇప్పటికే హిల్ట్ పాలసీపై బీజేపీ ఆందోళనలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదుచేసిన నేతలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : హిల్ట్‌పై బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీతో కలిగే నష్టాన్ని ప్రజలకు వివరించనుంది. పారిశ్రామికవాడల్లో పర్యటించేందుకు 8 నిజ నిర్దారణ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ముఖ్య నేతలు, మాజీ మంత్రులు,...