స‌ర్‌పై చ‌ర్చ‌కు కేంద్రం ఓకే

స‌ర్‌పై చ‌ర్చ‌కు కేంద్రం ఓకే రెండో రోజూ ఎస్ఐఆర్‌కు వ్య‌తిరేకంగా పార్ల‌మెంట్ వ‌ద్ద విప‌క్షాల నిర‌స‌న అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసిన స్పీక‌ర్ ఓంబిర్లా ఈనెల 8న వందేమాతరం, 9న ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో చర్చ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌)పై చర్చకు కేంద్రం అంగీకరించింది. అయితే ప్రత్యేకంగా 'సర్'పై కాకుండా ఎన్నికల సంస్కరణలు అనే విస్తృత అంశాన్ని సభ ముందు ఉంచనుంది. ఈమేరకు స్పీకర్ ఓం బిర్లా మంగళవారం...