సీఎం సభను విజయవంతం చేయాలి
సీఎం సభను విజయవంతం చేయాలి నర్సంపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపెల్లి సందీప్ కాకతీయ, నర్సంపేట : ఈ నెల 5న నర్సంపేటలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ పిలుపునిచ్చారు. నర్సంపేట స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన యుత్ కాంగ్రెస్ సమావేశంలో నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ మాట్లాడారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, రోడ్లు, తాగునీరు, సాగునీరు, మరియు పలు ప్రభుత్వ రంగ...