పాలేరులో కాంగ్రెస్ జోరు

పాలేరులో కాంగ్రెస్ జోరు హస్తం గూటికి బీఆర్ఎస్ కుటుంబాలు కాకతీయ,ఖమ్మం రూరల్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పాలేరు నియోజకవర్గ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి ఖమ్మం రూరల్‌, కూసుమంచి మండలాల నుంచి ఇరవై కుటుంబాలు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో మంగళవారం చేరారు. తీర్థాల నుంచి 10 కుటుంబాల చేరిక.. ఖమ్మం రూరల్‌ మండలం తీర్థాల గ్రామానికి చెందిన పది కుటుంబాలు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నాయి. బోడా వెంకన్న ఆధ్వర్యంలో ఈ చేరికలు...