డిజిటల్‌ అరెస్ట్.. బెదిరింపులను నమ్మొద్దు

డిజిటల్‌ అరెస్ట్.. బెదిరింపులను నమ్మొద్దు అడిషనల్ డీసీపీ రామానుజం ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్" అవగాహన కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : డిజిటల్‌గా అరెస్ట్ చేస్తామని బెదిరించి, డబ్బులు డిమాండ్ చేసే సైబర్ నేరగాళ్ళ మాయమాటలు నమ్మి మోసపోవద్దని అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రామానుజం అన్నారు.తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన "ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్" పేరుతో నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యవేక్షణలో ఖమ్మం పోలీస్ శిక్షణ కేంద్రంలో 150...