దిష్టి రచ్చ
దిష్టి రచ్చ ఏపీ, తెలంగాణ మధ్య మాటల మంటలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యల కలకలం పవర్‌స్టార్ క్షమాపణ చెప్పాల్సిందే.. లేకుంటే ఆయన సినిమాలు ఆడనిబోమన్న మంత్రులు తలతిక్క మాటలు మానుకోవాలంటూ వార్నింగ్ తెలంగాణ నుంచి తన్ని తరిమికొడ్తామని హెచ్చరిక కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా తెలంగాణ ప్రజలను, నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చేసిన కామెంట్లు కలకలంరేపుతున్నాయి....