వైన్ షాపు పెట్టొద్దు..!

వైన్ షాపు పెట్టొద్దు..! బొక్కలగడ్డ కాల్వొడ్డు వద్ద మ‌హిళ‌ల‌ల నిర‌స‌న‌ నిరసనకు బీజేపీ నేత దేవకి వాసుదేవరావు మద్దతు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : బొక్కలగడ్డ కాల్వొడ్డు వద్ద ఉన్న కళా వైన్స్ కారణంగా స్థానిక మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భద్రత సమస్యలపై మంగళవారం మహిళలు వైన్స్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనకు బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి హాజరై మహిళలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ మహిళలు మంత్రి...