కేసులకు భయపడం
కేసులకు భయపడం సోనియా, రాహుల్‌ను మానసికంగా వేధిస్తారా ? నేషనల్ హెరాల్డ్ సిబ్బందికి ఆర్థికసాయం నేరమా? దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగం వెలకట్టలేనిది కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను బయటకు తరలిస్తాం పెరి అర్బన్ రీజియన్ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి గాంధీభవన్‌లో పీసీసీ వర్కింగ్ కమిటీ సమావేశం కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీపై కేసులు పెడితే భయపడేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ దేశం కోసం గాంధీ కుటుంబం...