రియల్‌ ఎస్టేట్ పేరిట ఘరానా మోసం.. రూ. 330 కోట్లు స్వాహా!

రియల్‌ ఎస్టేట్ పేరిట ఘరానా మోసం.. రూ. 330 కోట్లు స్వాహా! వెల్త్ క్యాపిటల్ కంపెనీ భారీ మోసం బట్టబయలు వడ్డీ ఆశ చూపించి 300 మందికి కుచ్చు టోపీ 330 కోట్ల స్కామ్‌పై నల్లగొండలో ఆందోళనలు కాక‌తీయ‌, క్రైమ్ : ఇంట్లోంచి బయటికి అడుగుపెట్టకుండానే భూమి కొని, ప్రతి నెలా వడ్డీ తెచ్చుకునే ‘సూపర్‌ ప్రాఫిట్‌’ ప్లాన్‌! ఎవరైనా ఈ ఆఫర్ వినిపిస్తే వెంటనే అనుమానం రావాలి. కానీ అధిక లాభాలు, రెట్టింపు రిటర్న్స్ చూపిస్తే ఎంత తెలివైన వాళ్లయినా ఒకసారి అయినా...