ఏజెన్సీ ఎస్సీలకు రిజర్వేషన్లలో అన్యాయం
ఏజెన్సీ ఎస్సీలకు రిజర్వేషన్లలో అన్యాయం మార్షల్ దుర్గం నగేష్ డిమాండ్ కాకతీయ, నూగూరు వెంకటాపురం : ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీ రిజర్వేషన్లు జనరల్ కేటగిరీలో కలపడం ద్వారా ఎస్సీ కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందని సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు, షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దుర్గం నగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయంపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించి న్యాయసమ్మతమైన పరిష్కార మార్గాన్ని సూచించాలని కోరారు. పాలనా సౌలభ్యం...