ఇన్సూరెన్స్ చేసి..అన్న‌ను హ‌త్య చేసి

ఇన్సూరెన్స్ చేసి..అన్న‌ను హ‌త్య చేసి టిప్పర్‌తో ఢీకొట్టి అన్న‌ను అంతంచేసిన తమ్ముడు ఈఎంఐలు కట్టేందుకు అన్న‌ ప్రాణంపై 4.14 కోట్ల పన్నాగం రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే ప్రయత్నం నమ్మకం లేక వీడియో తీసిన మరో నిందితుడు చాకచక్యంగా 3 రోజుల్లో కేసును చేధించిన కరీంన‌గ‌ర్‌ పోలీసులు వివరాలు వెల్ల‌డించిన కరీంనగర్ సీపీ గౌస్ ఆలం కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : అన్న‌పై ఇన్సూరెన్స్ చేసి..టిప్ప‌ర్‌తో ఢీకొట్టి చంపాడు ఓ త‌మ్ముడు. హ‌త్య‌ను రోడ్డు ప్ర‌మాదంగా చిత్రీక‌రించేందుకు య‌త్నించ‌గా.. క‌రీంన‌గ‌ర్‌ పోలీసుల ద‌ర్యాప్తుతో దారుణం వెలుగులోకి...