బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిద్దాం
బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిద్దాం మన గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ కాకతీయ, వరంగల్ సిటీ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసి చివరకు 17 శాతం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ బీసీలను వంచనకు గురి చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహానికి బీసీ ఓటర్లు బ్యాలెట్‌తో సమాధానం చెప్పాలని అన్నారు. బీజేపీ...