చెత్త నిర్వహణపై అవగాహన ఉండాలి
చెత్త నిర్వహణపై అవగాహన ఉండాలి ప్రజలకు జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి సూచన తడి పొడి చెత్తను వేరుగా అందించాలని నగరవాసులకు సలహా చెత్త సేకరణపై ఓరియంటేషన్ ప్రోగ్రాంలో మేయర్ క్లాస్ కాకతీయ, వరంగల్ : ఇంట్లో చెత్త నిర్వహణపై అందరికీ అవగాహన అవసరమని వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి అన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని సూచించారు. చెత్త నిర్వహణ విధానంపై మంగళవారం నిర్వహించిన ఓరియెంటేషన్ ప్రోగ్రాంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్...