ఆరెపల్లి వాగులో శ్మశాన వాటిక నిర్మాణం వద్దు
ఆరెపల్లి వాగులో శ్మశాన వాటిక నిర్మాణం వద్దు ప్రజాధనం వృథా కాకుండా మరో ప్రాంతంలోకి మార్చాలి ఏఐఏఫ్‌బీ డిమాండ్ కాకతీయ, కరీంనగర్ : ఆరెపల్లి వాగు ఒరుగులో నిర్మించనున్న స్మశానవాటికను మరో ప్రాంతానికి మార్చాలని అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏఐఏఫ్‌బీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. శ్మశాన వాటికకు కేటాయించిన రూ.49.50 లక్షలు ప్రజల ప్రయోజనానికి ఉపయోగపడేలా వినియోగించాలని కోరారు. మంగళవారం ఏఐఏఫ్‌బీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కోమటి రెడ్డి తేజ్‌దీప్ రెడ్డి, కార్యదర్శి బండారి శేఖర్ బృందం ఆరెపల్లి...