లోడ్ కు సరిపడేలా సత్వర చర్యలు
లోడ్ కు సరిపడేలా సత్వర చర్యలు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి కాకతీయ, జనగామ : రాబోయే వేసవిలో లోడ్ కు సరిపడేలా 100 నుంచి 160కేవీఏ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం పెంపు చేసే విధంగా చూడాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం జనగాం జిల్లాలోని వడ్లకొండ 220 / 132 కెవి సబ్ స్టేషన్ ను ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సందర్శించారు. కొత్తగా అవసరమైన ఫీడర్ల కొరకు ప్రతి పాదనలు పంపాలని చెప్పారు. అనంతరం...