ఎన్నికల విధుల నుంచి సడలింపు ఇవ్వాలి

ఎన్నికల విధుల నుంచి సడలింపు ఇవ్వాలి తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్రీ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : గర్భిణీలు, ఫీడింగ్ మదర్స్, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, రిటైర్మెంట్‌కు సమీపంలో ఉన్న ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్రీ డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్బంగా అయ‌న ఒక ప్రకటనలో మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, పోలింగ్ బూత్‌ల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు....