అభాగ్యుల‌కు రుద్ర ఫౌండేష‌న్ దాతృత్వం

అభాగ్యుల‌కు రుద్ర ఫౌండేష‌న్ దాతృత్వం చలిలో వణుకుతున్న వృద్ధులకు దుప్ప‌ట్లు పంపిణీ హన్మ‌కొండ‌లో పేరం గోపికృష్ణ మానవతా సేవ కాజీపేట‌, హ‌న్మ‌కొండ‌ల్లో వంద‌లాది మందికి అంద‌జేత‌ కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : ఎవ‌రి ఆద‌ర‌ణ‌కు నోచుకోని అభాగ్యుల‌కు రుద్ర ఫౌండేష‌న్ మాన‌వ‌తా సాయం అంద‌జేసింది. చ‌లిలో వ‌ణుకుతున్న నిరాశ్ర‌యుల‌కు దుప్ప‌ట్లను పంపిణీ చేసింది. ఫౌండేష‌న్ చైర్మ‌న్ పేరం గోపికృష్ణ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు హ‌న్మ‌కొండ‌, కాజీపేట‌, వ‌రంగ‌ల్‌లోని రోడ్ల‌పై నిద్రిస్తున్న నిరాశ్ర‌యుల‌కు దుప్ప‌ట్ల‌ను పంపిణీ చేశారు. కాజీపేట రైల్వే స్టేషన్, హ‌న్మ‌కొండ‌లోని...