జాతర సమయంలో గట్టమ్మ వద్ద భద్రత పెంచాలి
జాతర సమయంలో గట్టమ్మ వద్ద భద్రత పెంచాలి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలి ములుగు ఎస్పీని కోరిన గట్టమ్మ పూజారులు కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుధీర్ రామ్‌నాథ్ కేకన్ ని మంగళవారం గట్టమ్మ ప్రధాన పూజారులు, ఆదివాసీ నాయక పోడు జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈసందర్భంగా ఎస్పీని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ మేడారం జాతర సందర్భంగా, ములుగు గట్టమ్మ దేవాలయం వద్ద భక్తులకు రవాణా, ట్రాఫిక్ నియంత్రణ,...