మల్లంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా శ్యామ్ రావు నామినేషన్
మల్లంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా శ్యామ్ రావు నామినేషన్ కాకతీయ, ములుగు ప్రతినిధి : మల్లంపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ల్యాద శ్యామ్ రావు మంగళవారం అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. మండల కేంద్రంలోని నామినేషన్ స్వీకరణ కేంద్రానికి శ్యామ్ రావు భారీ స్థాయిలో మహిళలు, కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన ర్యాలీతో చేరుకున్నారు. జాతీయ రహదారిపై నినాదాల మధ్య శ్యామ్ రావు మరోసారి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలో మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మల్లంపల్లిలో అభివృద్ధి...