ఇద్దరు ఇంటర్ విద్యార్థుల సూసైడ్

ఇద్దరు ఇంటర్ విద్యార్థుల సూసైడ్ బాచుపల్లి పీఎస్ ప‌రిధిలో క‌ల‌క‌లం క‌ళాశాల‌లో ఉరేసుకొని ఫ‌స్టియ‌ర్ విద్యార్థిని.. ఉంట్లో ఉరేసుకొని సెకండియ‌ర్ విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. వేర్వేరు కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న వీరు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల ఓ విద్యార్థిని కళాశాలలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె సొంతూరు మహబూబ్...