బలం లేనిచోట అధికార పార్టీ ప్ర‌లోభాలు

బలం లేనిచోట అధికార పార్టీ ప్ర‌లోభాలు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం... ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ కాకతీయ, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా పర్యటనలో భాగంగా మంగళవారం వైరా మండలం కే.జీ. సిరిపురం గ్రామంలో ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ పర్యటించారు. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి జరగాలని, అయితే అధికార కాంగ్రెస్ పార్టీ...