ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి కాకతీయ, కరీంనగర్ : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి పిలుపునిచ్చారు. కరీంనగర్ ముకుందాల మిశ్రభవన్‌లో శనివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా కోనెటి నాగమణి మాట్లాడుతూ 2026 జనవరి 25 నుంచి 28 వరకు హైదరాబాద్‌లో జరగనున్న మహాసభలకు దేశవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా...