మేడారం గద్దెల ప్రాంగణ నిర్మాణాల్లో పొరపాట్లు జరుగొద్దు
మేడారం గద్దెల ప్రాంగణ నిర్మాణాల్లో పొరపాట్లు జరుగొద్దు ములుగు కలెక్టర్ దివాకర కాకతీయ, ములుగు ప్రతినిధి : సమ్మక్క- సారలమ్మ గద్దెల ప్రాంగణంలో రాతి నిర్మాణాలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని, మేడారం రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ లతో కలసి...