లోటుపాట్లు ఉండొద్దు
లోటుపాట్లు ఉండొద్దు గ్లోబల్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లుచేయాలి తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం కావాలి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి అధికారులకు మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం కాకతీయ, తెలంగాణ బ్యూరో: మరికొద్ది రోజుల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ వేదికగా జరగనుంది. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా.. తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా ఈ సమ్మిట్ ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ఆదేశించారు. మంగళవారం ప్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న ఈ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి...