గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : మాజీ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : మాజీ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి కాకతీయ, ములుగు ప్రతినిధి : గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కట్టుదిట్టంగా పనిచేయాలని మాజీ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి సూచించారు. మంగళవారం రామచంద్రపురంలో నిర్వహించిన బీఆర్ఎస్ మండల నాయకుల సమావేశానికి సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ములుగు మండలంలోని 10 గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించిన ఆయన, అభ్యర్థులు ప్రజలతో కలిసి గ్రామాభివృద్ధి దిశగా పార్టీ అభిప్రాయాలు,...