తెలంగాణను అగ్రభాగాన నిలబెడుతాం
తెలంగాణను అగ్రభాగాన నిలబెడుతాం ప్రపంచ పటంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్‌కు అండగా నిలిచింది ముగ్గురు కీలక మంత్రులు ఈ జిల్లాకు చెందినవాళ్లే పాల్వంచ నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది దేశంలోనే ఏకైక ఎర్త్ యూనివర్సిటీకి మన్మోహన్‌సింగ్ పేరు గర్వకారణం ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలే మా ప్రాధాన్యాలు గ్రామాల్లో సర్పంచ్‌లు మంచోళ్లు ఉండాలి రాజకీయ కక్షలు మానండి.. పదేళ్లు అండగా నిలబడండి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భద్రాద్రి కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీ ప్రారంభం...