ఆ శవం ఎవరిది..? ఎవ‌రు హ‌త్య చేశారు

ఆ శవం ఎవరిది..? ఎవ‌రు హ‌త్య చేశారు మిస్ట‌రీగా శంభునిప‌ల్లి గోనె సంచిలో మృత‌దేహం కేసు ఇప్ప‌టికి కేసులో లీడ్ దొర‌క‌లేదా..? పోలీసుల‌కు స‌వాల్‌గా మారిన హ‌త్య కేసు కాక‌తీయ‌, జ‌మ్మికుంట : క‌రీంన‌గ‌ర్ జిల్లా జ‌మ్మికుంట మండ‌లం శంభునిప‌ల్లి గ్రామ శివారులో గోనె సంచిలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం ఎవ‌రిద‌న్న‌ది మిస్ట‌రీగా మారింది. ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చిన ఐదు రోజుల‌వుతున్నా.. ఆ మృతదేహం ఎవ‌రిది..? ఎవ‌రు హ‌త్య చేశారు.. ఎందుకు హ‌త్య చేశార‌న్న విష‌యాలపై ద‌ర్యాప్తులో పురోగ‌తి క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తోంది....