కమలాపూర్‌లో అన్ని సర్పంచ్ స్థానాలు మా ఖాతాలోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

కమలాపూర్‌లో అన్ని సర్పంచ్ స్థానాలు మా ఖాతాలోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేసీఆర్ పథకాల్ని బందు పెట్టిన కాంగ్రెస్‌ని బొంద పెట్టాలి ఓటుతో బుద్ధి చెప్పాలి కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం మొత్తం బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కమలాపూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈనెల 11న జరగనున్న సర్పంచ్ ఎన్నికల తొలి విడతలో కమలాపూర్ మండలంలోని 23 గ్రామపంచాయతీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, అలాగే మూడో...