మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం…
మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం... ఎనిమిది సంవత్సరాల పాపపై కిరాణా షాప్ యజమాని కుమారుడు అఘాయిత్యం... కాకతీయ, వరంగల్ సిటీ : మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉర్సు హరిజనవాడ ఎస్సీ కాలనీలో ఓ కిరాణా షాప్ నడుపుతున్న వేల్పుగొండ కుమారుస్వామి కుమారుడు కమల్ అలియాస్ అమ్ము అనే వ్యక్తి అదే కాలనీలో నివాసముంటున్న 8 సంవత్సరాల బాలికపై లైంగిక వేధింపులు చేసిన సంఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం...