ఐరోపాలో బెలూన్ల చిచ్చు.. రెండు దేశాల మ‌ధ్య కొత్త కోల్డ్ వార్!

ఐరోపాలో బెలూన్ల చిచ్చు.. రెండు దేశాల మ‌ధ్య కొత్త కోల్డ్ వార్! బెలారస్–లిథువేనియా మధ్య ఉద్రిక్తతల విస్ఫోటనం ఎగిరే బెలూన్లతో ఎయిర్‌పోర్ట్‌లు షట్‌డౌన్ 60 బెలూన్లు గుర్తింపు, 40 కీలక ఎయిర్‌జోన్‌లోకి ప్రవేశం కాక‌తీయ‌, ఇంట‌ర్నేష‌న‌ల్ డెస్క్‌: యూరప్‌లో ఇప్పటికే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉద్రిక్తతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో, ఇప్పుడు బెలూన్లు రెండు దేశాల మధ్య కొత్త కోల్డ్ వార్‌కు నాంది పలుకుతున్నాయి. బెలారస్, లిథువేనియా మధ్య నెలకొన్న ఈ అసాధారణ వివాదం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా వాతావరణాన్ని కొలవడానికి ఉపయోగించే...