బీసీ నేత జక్కని సంజయ్ ముందస్తు అరెస్టు

బీసీ నేత జక్కని సంజయ్ ముందస్తు అరెస్టు హుస్నాబాద్ సీఎం పర్యటన నేపథ్యంలో శంకరపట్నం పోలీసుల చర్య కాకతీయ, కరీంనగర్ : హుస్నాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎనుగుల రేవంత్ రెడ్డి పర్యటనను పురస్కరించుకొని బీసీ ఆజాది ఫెడరేషన్ నాయకులను శంకరపట్నం మండల పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్, మండల అధ్యక్షుడు బొంగోని అభిలాష్ గౌడ్, నాయకులు నామని పరంధాములు తదితరులను ఎస్సై శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం వారి గృహాల నుండి తీసుకెళ్లి...