దివ్యాంగ పిల్లల అభివృద్ధికి భవిత కేంద్రాలు కీలకం
దివ్యాంగ పిల్లల అభివృద్ధికి భవిత కేంద్రాలు కీలకం కలెక్టర్ పమేలా సత్పతి మహాత్మా నగర్ భవిత కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కాకతీయ, కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మించిన కొత్త భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత కేంద్రాలు మానసిక, విద్యా పరంగా గణనీయమైన మార్పు తీసుకువస్తున్నాయని తెలిపారు. చిన్న వయసులోనే ఈ కేంద్రాల్లో చేరితే, వారు...