భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో నాటు బాంబుల కలకలం
భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో నాటు బాంబుల కలకలం నాటు బాంబును కొరికిన కుక్క.. బాంబు పేలడంతో కుక్క అక్కడికక్కడే మృతి విచారణ చేపట్టిన పోలీసులు .. ఆందోళనకు గురైన ప్రయాణికులు కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫారం పక్కన రైల్వే పట్టాలపై బుధవారం నాటు బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. ఈ బాంబును కొరికిన కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. పేలుడు సంఘటనతో రైల్వే ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. పేలుడు ఘటన...