కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే సర్పంచులుగా గెలవాలి..

కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే సర్పంచులుగా గెలవాలి.. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కాకతీయ, గీసుగొండ: రానున్న పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే సర్పంచులుగా గెలవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.మండలంలోని ఊకల్ క్రాస్ వద్ద గల ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ లో సంగెం,గీసుగొండ మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కార్యకర్తలకు...