నాటు బాంబులపై తప్పుడు ప్రచారం చేయొద్దు
నాటు బాంబులపై తప్పుడు ప్రచారం చేయొద్దు కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కాకతీయ, కొత్తగూడెం : అడవి జంతువులను వేటాడడానికి తయారు చేసిన నాటు బాంబును కొరికి కుక్క మృతి చెందిందని ఈ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఎస్పీ రోహిత్ రాజు సూచిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్ పై ఉల్లిగడ్డ ఆకారంలోని నాటుబాంబును కొరికి ఒక కుక్క మృతి చెందడం జరిగిందని తెలిపారు. రైల్వే...