పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి
పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద కాకతీయ, గీసుగొండ: రానున్న రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామపంచాయతిలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియను ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ..ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశ క్షుణ్ణంగా ఉండాలని, నామినేషన్ల పరిశీలన సమయంలో అభ్యర్థులు సమర్పించిన పత్రాలను...