ప్రతిభకు వేదికగా కరీంనగర్ వ్యాస,వక్తృత్వ పోటీల ఫలితాలు విడుదల
ప్రతిభకు వేదికగా కరీంనగర్ వ్యాస,వక్తృత్వ పోటీల ఫలితాలు విడుదల రాష్ట్ర ఫైనల్ రేసులో నలుగురు విద్యార్థులు కాకతీయ, కరీంనగర్ : సమానత్వం, కృతజ్ఞత వంటి విలువలను విద్యార్థుల్లో పెంపొందించాలనే లక్ష్యంతో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి మంగళాశాసనాలతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిభా పోటీలు జిల్లా కేంద్రంలో విజయవంతంగా జరిగాయి. ట్రస్మా, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఆరవ తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు.కోట రెసొనెన్స్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ విభాగాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు...