కేసీఆర్ పోరాటం నేటి తరానికి స్ఫూర్తి
కేసీఆర్ పోరాటం నేటి తరానికి స్ఫూర్తి దీక్షా దివస్ వ్యాసరచన పోటీల పోస్టర్ ఆవిష్కరణ విద్యార్థులకు కేసీఆర్ లక్ష్యసాధన పాఠం : దాస్యం వినయ్ భాస్కర్ కాకతీయ, హనుమకొండ : హనుమకొండ బాలసముద్రలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాల భాగంగా ఈ నెల 5న జరగనున్న వ్యాసరచన పోటీల పోస్టర్‌ను బుధవారం మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన...