ఖబడ్దార్ రేవంత్ రెడ్డి

ఖబడ్దార్ రేవంత్ రెడ్డి హిందూ దేవతల జోలికి వస్తే ఊరుకునేది లేదు బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ హిందువుల ఓట్లతో గెలిచి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు బీజేపీ జిల్లా ఇన్చార్జి కొండపల్లి శ్రీధర్ రెడ్డి కాకతీయ, వరంగల్ సిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం వరంగల్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహ‌నం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట...