కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాకతీయ, కరీంనగర్ : జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం సందర్శించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకొని తీర్థప్రసాదం స్వీకరించారు. ఆలయ అర్చకులు మంత్రికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల భావాలను తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు.కోనసీమలో విపత్తు జరిగితే తెలంగాణకు సంబంధం...