రాజన్న సిరిసిల్లలో మొబైల్‌ ఫోన్‌ రికవరీ మేళా

రాజన్న సిరిసిల్లలో మొబైల్‌ ఫోన్‌ రికవరీ మేళా పోయిన,దొంగిలించిన 65 ఫోన్లు తిరిగి బాధితుల చెంతకు కాకతీయ, సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో మొబైల్‌ ఫోన్‌ రికవరీ మేళా నిర్వహించారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో పోయిన, దొంగిలించబడిన సుమారు రూ.60 లక్షల విలువగల 65 మొబైల్‌ ఫోన్లను జిల్లాలోని పలు ప్రాంతాలు, అలాగే పొరుగు రాష్ట్రాల నుండి గుర్తించి తిరిగి యజమానుల చెంతకు అందజేశారు.అధికారులు మాట్లాడుతూ, నేటి రోజుల్లో మొబైల్‌ ఫోన్‌ ఒక వ్యక్తిగత సొత్తు మాత్రమే కాకుండా,...